భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం | Malaysia-Telangana association honored Indian hockey players | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

May 7 2017 9:02 PM | Updated on Sep 5 2017 10:38 AM

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో భారత్‌ కాంస్య పతకం సాధించిన సందర్భంగా మలేసియాలోని ఇండియన్‌ ఎంబసీ, ప్రవాస భారతీయులు, మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు భారత హాకీ ప్లేయర్లకు విందును ఏర్పాటు చేశారు.

ఇపో: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో భారత్‌ కాంస్య పతకం సాధించిన సందర్భంగా మలేసియాలోని ఇండియన్‌ ఎంబసీ, ప్రవాస భారతీయులు, మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు భారత హాకీ ప్లేయర్లకు విందును ఏర్పాటు చేశారు. ఇపోలోని స్పైస్‌ గార్డెన్స్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లేయర్లకు చిన్నపాటి కానుకలు అందజేసి సత్కరించారు. టోర్నీలో అద్భుతంగా ఆడిన ప్లేయర్లకు అభినందనలు తెలియజేశారు.






Advertisement
 
Advertisement
Advertisement