‘డిజైన్ యువర్ ఓన్ లోన్’ పేరిట హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కస్టమర్లు తమ డీమ్యాట్ అకౌంట్లోని షేర్లపై ఆన్లైన్లో రుణం పొందవచ్చు. రుణం కోసం ఏయే షేర్లను ఎంత మేర తనఖా పెట్టదల్చుకున్నారో పరిమితులు కూడా స్వయంగా నిర్దేశించవచ్చు. కనిష్టంగా రూ. 1 లక్ష.. గరిష్టంగా రూ. 20 లక్షల రుణం పొందవచ్చు. కస్టమర్లు ప్రత్యేకంగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని బ్యాంకు వర్గాలు వివరించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో డీమ్యాట్ ఖాతా ఉన్న వారు తమ నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అయి, డీమ్యాట్ ట్యాబ్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. రుణ మొత్తం, షేర్లను సెలక్ట్ చేసుకున్న తర్వాత.. లోన్ అకౌంటు తెరవాలనుకుంటున్న శాఖ వివరాలను ఎంపిక చేసుకోవాలి. అటుపైన ఖాతాదారు దరఖాస్తు అందినట్లుగా బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత సమీపంలోని శాఖ నుంచి బ్యాంక్ సిబ్బంది.. ఖాతాదారు సంతకాలు తదితర వివరాలు తీసుకుంటారు. ఈ సులభతరమైన ప్రక్రియ వల్ల రుణ వితరణ సమయం 4-8 రోజుల నుంచి దాదాపు 24 గంటలకు తగ్గగలదని
బ్యాంకు వర్గాలు తెలిపాయి.
‘షేర్లపై ఆన్లైన్లో రుణం’ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్కీమ్
Published Mon, Sep 21 2015 1:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement