బీఎల్ఏ పవర్ లో వాటా కొన్న ప్రిజమ్ సిమెంట్ | Prism Cement acquires 15.23% stake in BLA Power for Rs 21 crore | Sakshi
Sakshi News home page

బీఎల్ఏ పవర్ లో వాటా కొన్న ప్రిజమ్ సిమెంట్

Jun 11 2016 1:20 AM | Updated on Sep 4 2017 2:10 AM

బీఎల్ఏ పవర్ లో వాటా కొన్న  ప్రిజమ్ సిమెంట్

బీఎల్ఏ పవర్ లో వాటా కొన్న ప్రిజమ్ సిమెంట్

బీఎల్‌ఏ పవర్‌లో 15.23% వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎల్‌ఏ పవర్ కంపెనీ బొగ్గుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.

న్యూఢిల్లీ: బీఎల్‌ఏ పవర్‌లో 15.23% వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎల్‌ఏ పవర్ కంపెనీ బొగ్గుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా 25 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం బీఎల్‌ఏ పవర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రిజమ్ సిమెంట్ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలోని తమ సిమెంట్ ప్లాంట్లలో యూనిట్-1, యూనిట్-2లకు విద్యుత్ సరఫరా కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement