బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్ | PepsiCo ropes in Tamil and Telugu filmstars Arya and Akhil Akkineni as brand ambassadors for Mountain Dew | Sakshi
Sakshi News home page

బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్

Dec 11 2014 1:52 AM | Updated on Sep 2 2017 5:57 PM

బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్

బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్

పెప్సికో కంపెనీ దక్షిణాదిన తన మార్కెట్‌ను పటిష్టం చేసుకోవడంలో..

పెప్సికో కంపెనీ దక్షిణాదిన తన మార్కెట్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా కూల్‌డ్రింక్ మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించానికి ఇద్దరు  దక్షిణాది సినిమా నటులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తమిళ హీరో ఆర్య, ప్రముఖ సినీనటుడు, నాగార్జున కుమారుడు అఖిల్‌లతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రైజ్ అబౌ ఫియర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్నీ చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement