పెగాసిస్టమ్స్ చేతికి అమెరికా సంస్థ.. ఓపెన్ స్పాన్ | Pegasystems (PEGA) Acquires OpenSpan in $52.3M Deal | Sakshi
Sakshi News home page

పెగాసిస్టమ్స్ చేతికి అమెరికా సంస్థ.. ఓపెన్ స్పాన్

Apr 15 2016 12:30 AM | Updated on Sep 3 2017 9:55 PM

పెగాసిస్టమ్స్ చేతికి అమెరికా సంస్థ.. ఓపెన్ స్పాన్

పెగాసిస్టమ్స్ చేతికి అమెరికా సంస్థ.. ఓపెన్ స్పాన్

సాఫ్ట్‌వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్‌స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్‌స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే ందుకు తోడ్పడే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఓపెన్‌స్పాన్ సంస్థ అందిస్తుందని పెగాసిస్టమ్స్ సీఈవో అలాన్ ట్రెఫ్లర్ తెలిపారు. తద్వారా కస్టమర్లకు కంపెనీలు మెరుగైన సేవలు అందించడం సాధ్యపడగలదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement