ఎంఐ స్పెషల్‌ సేల్ ‌: భారీ డిస్కౌంట్లు

Mi special surprise coming up tomorrow - Sakshi

ఎంఐ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ సేల్

ఎంఐ ఏ2 పై రూ.3500 తగ్గింపు

రెడ్‌ మి వై2 పై రూ. 2 వేల డిస్కౌంట్‌

ఎంఐ ఫ్యాన్స్‌కు  శుభవార్త. షావోమి ఇండియా ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి  తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వతేదీవరకుఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ సేల్‌ను నిర‍్వహించనుంది.  అమెజాన్‌లో ప్రత్యేకంగా ఈ సేల్‌  ఉంటుంది.  ముఖ్యంగా ఎంఐ ఏ2, రెడ్‌ మి వై2 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఎంఐఏ 2: 4జీబీ ర్యామ్‌ /64జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ను రూ. 14,999లకే అందిస్తోంది. ఎంఆర్‌పీ ధర రూ. 17,499.
ఎంఐఏ 2  6జీబీ ర్యామ్‌ /128జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ను రూ. 16,999లకే  లభ్యం. ఎంఆర్‌పీ ధర రూ. 20,500.
రెడ్‌మి వై2  ( 3/2జీబీ) వేరియంట్‌ రూ.8999కే లభ్యం  కానుంది. ఎంఆర్‌పీ ధర రూ. 10,499.
రెడ్‌మి వై2  ( 4జీబీ/64జీబీ) వేరియంట్‌ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్‌పీ ధర రూ.13,499.
వీటితోపాటు  రెడ్‌ మి 6ఏ స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top