స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్ | Impact Person Award to the Star India Uday | Sakshi
Sakshi News home page

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్

Dec 9 2014 1:17 AM | Updated on Oct 9 2018 6:34 PM

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్ - Sakshi

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్

స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్‌కు ‘ద ఇంపాక్ట్ పర్సన్ ఆఫ్ ద డికేడ్-2014 అవార్డ్’ లభించింది.

హైదరాబాద్: స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్‌కు ‘ద ఇంపాక్ట్ పర్సన్ ఆఫ్ ద డికేడ్-2014  అవార్డ్’ లభించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఈ అవార్డును ఉదయ్ శంకర్‌కు ప్రదానం చేశారని స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, మార్కెటింగ్, ప్రకటనల పరిశ్రమకు దశాబ్దకాలంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు లభించిందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement