హ్యుందాయ్‌ క్రెటా విక్రయాల జోరు

Hyundai Creta crosses 5 lakh sales milestone - Sakshi

5 లక్షల మైలురాయిని దాటిన విక్రయాలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హుల్యందాయ్‌ మోటార్‌ ఇండియా’.. తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘క్రెటా’ విక్రయాలు 5 లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. 2015 జూలైలో విడుదలైన ఈకారు అమ్మకాలు ఇప్పటివరకు భారత్‌లో 3.7 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 1.4 లక్షలకు చేరుకున్నాయి.

బుధవారం నాటికి మొత్తంగా 5 లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని సేల్స్‌ హెడ్‌ వికాస్‌ జైన్‌ అన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top