రెండింతలైన జీవీకే నష్టం | GVK Power loss widens to ₹206 crore in Q4 | Sakshi
Sakshi News home page

రెండింతలైన జీవీకే నష్టం

May 25 2017 1:22 AM | Updated on Sep 5 2017 11:54 AM

రెండింతలైన జీవీకే నష్టం

రెండింతలైన జీవీకే నష్టం

జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నష్టాలు దాదాపు రెండింతలయ్యాయి. మార్చి త్రైమాసికంలో నికర నష్టం క్రితంతో పోలిస్తే రూ.105 కోట్ల నుంచి రూ.206 కోట్లకు ఎగబాకింది.

జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నష్టాలు దాదాపు రెండింతలయ్యాయి. మార్చి త్రైమాసికంలో నికర నష్టం క్రితంతో పోలిస్తే రూ.105 కోట్ల నుంచి రూ.206 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.17 కోట్ల నుంచి రూ.26 కోట్లకు చేరింది.  2016–17లో నికర నష్టం రూ.123 కోట్ల నుంచి రూ.271 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.67 కోట్ల నుంచి రూ.79 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement