టిస్సాట్ వాచ్ను ఆవిష్కరించిన దీపిక | Deepika launches Tissot Bella Ora | Sakshi
Sakshi News home page

టిస్సాట్ వాచ్ను ఆవిష్కరించిన దీపిక

Aug 5 2016 1:04 AM | Updated on Sep 4 2017 7:50 AM

టిస్సాట్ వాచ్ను ఆవిష్కరించిన దీపిక

టిస్సాట్ వాచ్ను ఆవిష్కరించిన దీపిక

ప్రముఖ స్విస్ వాచ్ బ్రాండ్ టిస్సాట్... నూతన శ్రేణి బెల్లా వోరా వాచ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ప్రముఖ స్విస్ వాచ్ బ్రాండ్ టిస్సాట్... నూతన శ్రేణి బెల్లా వోరా వాచ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. కెపిహెచ్‌బి కాలనీలోని సుజనా ఫోరంమాల్‌లో టిస్సాట్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఈ చేతి గడియారాన్ని ఆవిష్కరించారు. టిస్సాట్ వాచ్‌లు సృజనాత్మకతకు మారుపేరని ప్రశంసిస్తూ... ఇటాలియన్‌లో ‘బెల్లా ఓరా’ అంటే మంచి గడియారమని ఈ సందర్భంగా చెప్పారామె.
- హైదరాబాద్, సాక్షి

Advertisement
 
Advertisement
Advertisement