మార్కెట్లోకి రేబిస్‌ వ్యాక్సిన్‌ ‘ఖైరోర్యాబ్‌’

Bharat Biotech arm Chirorab relaunches anti-rabies vaccine - Sakshi

రేబిస్‌ వ్యాక్సిన్‌ ‘ఖైరోర్యాబ్‌’ను భారత్‌ బయోటెక్‌ సంస్థ తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఖైరోన్‌ బెహ్రింగ్‌ వ్యాక్సిన్స్‌ను భారత్‌ బయోటెక్‌ సంస్థ సొంత చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ రీలాంచ్‌ చేసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డా.రేణూ స్వరూప్, జాయింట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ సీఎండీ  కృష్ణా ఎల్లా, రేబిస్‌నియంత్రణ శాస్త్రవేత్త డా.చార్లెస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top