తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు | Tirumala grand celebrations rathasaptami | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Jan 26 2015 7:16 AM | Updated on Sep 2 2017 8:18 PM

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.

తిరుమల: తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. శ్రీ వారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటడంతో, ప్రత్యేక వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీ వారి దర్శనానికి 24 పడుతుంది. భక్తులు వాహన సేవలు వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


 
 

Advertisement
 
Advertisement
Advertisement