విష పురుగు కాటుతో చిన్నారి మృతి | The child died of toxic insect bite | Sakshi
Sakshi News home page

విష పురుగు కాటుతో చిన్నారి మృతి

Feb 28 2016 12:07 PM | Updated on Sep 3 2017 6:37 PM

విషపు పురుగు కాటుతో ఓ చిన్నారి మృత్యువాత పడింది.

విషపు పురుగు కాటుతో ఓ చిన్నారి మృత్యువాత పడింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాన్‌పల్లి గ్రామంలో తేజశ్విని (4) అనే చిన్నారిని శనివారం రాత్రి విషపురుగు కాటు వేయగా జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఆదివారం ఉదయం మృతి చెందింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement