పగ్రహం సాంకేతిక సమస్యల కారణంగా సాక్షి టీవీ ప్రసారాల్లో గురువారం మధ్యాహ్నం ..
హైదరాబాద్ : ఉపగ్రహం సాంకేతిక సమస్యల కారణంగా సాక్షి టీవీ ప్రసారాల్లో గురువారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 12.09 గంటల వరకూ అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం.