ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం | red sandalwood smuggler attempt to suicide | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం

Oct 24 2014 9:30 AM | Updated on Sep 2 2017 3:19 PM

ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం

ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం

అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.

తిరుపతి :  అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్  శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అటవీ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.  అధికారులు వారిని వెంటకగిరి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లలో రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement