తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు | Rains in telugu states with in 24 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు

Jun 16 2015 11:16 AM | Updated on Sep 3 2017 3:50 AM

ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ 95 శాతం మేర నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement