27 నుంచి విశాఖలో మహానాడు | Mahanadu in Visakhapatnam from 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి విశాఖలో మహానాడు

May 2 2017 1:35 AM | Updated on Oct 8 2018 5:28 PM

27 నుంచి విశాఖలో మహానాడు - Sakshi

27 నుంచి విశాఖలో మహానాడు

తెలుగుదేశం పార్టీ మహానాడును ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంపిక చేశామన్నారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement