సీబీఐ ఎస్పీగా చంద్రశేఖరన్ బాధ్యతల స్వీకారం | Chandrasekaran sworn CBI SP | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎస్పీగా చంద్రశేఖరన్ బాధ్యతల స్వీకారం

Sep 13 2013 2:24 AM | Updated on Sep 1 2017 10:39 PM

సీబీఐ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖరన్ గురువారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

16న రిలీవ్‌కానున్న సీబీఐ డీఐజీ వెంకటేష్
సాక్షి, హైదరాబాద్: సీబీఐ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖరన్ గురువారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ ముంబై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం(ఈవోడబ్ల్యు)లో విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖరన్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సీబీఐ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు సీబీఐ హైదరాబాద్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న హెచ్.వెంకటేష్ ఈనెల 16వ తేదీన రిలీవ్ కానున్నారు. సొంత క్యాడర్ కేరళకు ఆయన వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement