నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ | Balakrishna to spend Sankranti in nimmakuru | Sakshi
Sakshi News home page

నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ

Jan 14 2015 9:41 AM | Updated on Aug 29 2018 1:59 PM

నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ - Sakshi

నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ

ప్రముఖ సినీనటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఊరులో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.

నిమ్మకూరు : ప్రముఖ సినీనటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఊరులో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో జరిగే సంక్రాంతి వేడుకలను ఆయన హాజరు అవుతున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు వెళ్లారు.

కాగా బాలకృష్ణకు గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement