ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల | AP EAMCET KEY released | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

May 10 2015 2:23 PM | Updated on Mar 23 2019 8:57 PM

ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల - Sakshi

ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2015 కీను ఆదివారం విడుదల చేశారు.ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు ఎంసెట్ కీను విడుదల చేశారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2015 కీను ఆదివారం విడుదల చేశారు.ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు ఎంసెట్ కీను విడుదల చేశారు. ప్రస్తుతం తాము విడుదల చేసిన ఎంసెట్ కీను WWW.apeamcet.org వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపారు.దీనిపై విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఫ్యాక్స్ నంబర్ 088423405కు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఈనెల 26 వ తేదీన విడుదల చేయనున్నారు.

 

ఇంజనీరింగ్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మెడికల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

Advertisement
 
Advertisement
Advertisement