టెక్కలిలో 5 బస్సులు సీజ్ | 5 buses Siege in TEKKALI | Sakshi
Sakshi News home page

టెక్కలిలో 5 బస్సులు సీజ్

Feb 2 2016 9:45 AM | Updated on Sep 2 2018 4:48 PM

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు. వీటిపై గతంలో కూడా ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement