ఆర్టీఏ దాడులు.. 20 బస్సులు స్వాధీనం | 20 school buses seized by RTA officers | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ దాడులు.. 20 బస్సులు స్వాధీనం

Feb 5 2015 8:58 AM | Updated on Sep 15 2018 4:05 PM

జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు.

కడప: సరైన స్థితిలో లేని పాఠశాల బస్సులను నడిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యాసంస్థల ఆటకట్టించడానికి రవాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement