పదహారేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ | 16 years old girl gang raped | Sakshi
Sakshi News home page

పదహారేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్

Jan 8 2016 3:42 PM | Updated on Sep 3 2017 3:19 PM

గోపాలపట్నం శివారులోని ఎల్లపువానిపల్లెకు చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

గోపాలపట్నం (విశాఖపట్నం): గోపాలపట్నం శివారులోని ఎల్లపువానిపల్లెకు చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ సంగతి గురించి తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఈ విషయం గురించి పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ జరుపుతున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement