మస్కట్ వెళుతున్న యువతుల అరెస్ట్ | 1 agent, 4 women arrested from shamshabad airport in fake visa | Sakshi
Sakshi News home page

మస్కట్ వెళుతున్న యువతుల అరెస్ట్

Aug 21 2014 2:56 PM | Updated on Sep 2 2017 12:14 PM

మస్కట్ వెళుతున్న యువతుల అరెస్ట్

మస్కట్ వెళుతున్న యువతుల అరెస్ట్

నకిలీ వీసాలతో మస్కట్ వెళుతున్న నలుగురు యువతులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్ : నకిలీ వీసాలతో విదేశాలకు వెళుతున్న నలుగురు యువతులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విశాఖపట్నంకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ యువతులు మస్కట్ వెళ్లేందుకు రాగా వారి వీసాలను అధికారులు తనిఖీ చేయగా అవి నకిలీవని తేలింది. దాంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు యువతలకు నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement