రీఎంట్రీపై అఫ్రిది స్పందన | Shahid Afridi Reveals His plans Return to international cricket | Sakshi
Sakshi News home page

Jun 1 2018 5:04 PM | Updated on Mar 22 2024 11:07 AM

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే ఉద్దేశమే లేదని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది స్పష్టం చేశాడు. గురువారం ఐసీసీ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు అఫ్రిది సారథ్యం వహించాడు. కరీబియన్‌ దీవుల్లో హరికేన్‌ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహించింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement