బెయిల్స్‌ పడకపోవడం ఏంట్రా బాబు! | bumrah hits stumps bails stay put | Sakshi
Sakshi News home page

బెయిల్స్‌ పడకపోవడం ఏంట్రా బాబు!

Jun 11 2019 4:33 PM | Updated on Jun 11 2019 4:38 PM

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా బుమ్రా రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. తొలి బంతి ఎదుర్కొన్న డేవిడ్‌వార్నర్‌ డిఫెన్స్‌ ఆడబోయి ఆ బంతి వికెట్లకు కాస్త బలంగానే తగిలింది. అయితే వికెట్లపై నుంచి బెయిల్స్‌ పడకపోవడంతో వార్నర్‌ బతికిపోయాడు. అప్పటికీ అతడు ఒక్క పరుగే చేశాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్‌, టీమిండియా సారథులు దీనిపై విచారం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement