చిత్రపూరి కాలనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

కొత్తగా పెళ్లైన ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రూపిణి(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చిత్రపూరి కాలనీకి చెందిన జిమ్‌ ట్రైనర్‌ సందీప్‌ను ప్రేమవివాహం చేసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top