పృథ్వీరాజ్‌కు కీలక పదవి! | Prudhvi Raj Appointed As SVBC Chairman | Sakshi
Sakshi News home page

పృథ్వీరాజ్‌కు కీలక పదవి!

Jul 19 2019 8:05 PM | Updated on Jul 19 2019 8:09 PM

ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement