ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంకు అరెస్ట్ నుంచి ఊరట లభించేలా లేదు. ముందస్తు బెయిలు పిటిషన్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం సాయంత్రమే దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చిదంబరం తరపున లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ నిరాకరించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.
అజ్ఞాతంలోకి చిదంబరం!
Aug 21 2019 11:39 AM | Updated on Aug 21 2019 1:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement