రైతు భరోసా పథకంతో రైతులకు జగనన్న ఉన్నాడనే నమ్మకం కలిగింది -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
రైతు భరోసా పథకంతో రైతులకు జగనన్న ఉన్నాడనే నమ్మకం కలిగింది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేస్తున్నాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు