‘షకలక’ శంకర్‌ డ్రైవర్‌ రాముడు టీజర్‌ విడుదల | Shakalaka Shankar Driver Ramudu Teaser Out | Sakshi
Sakshi News home page

May 22 2018 7:26 PM | Updated on Mar 21 2024 6:45 PM

డ్రైవర్‌ రాముడు ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్‌ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్‌ సత్య డ్రైవర్‌ రాముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement