ప్రభాస్‌ డై హార్డ్‌ ఫ్యాన్‌ | Prabhas Fan Made Prabhas Image By Rubiks Cubes | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ డై హార్డ్‌ ఫ్యాన్‌

Aug 25 2019 6:36 PM | Updated on Aug 25 2019 6:39 PM

సాహో చిత్రంలోంచి డై హార్డ్‌ఫ్యాన్స్‌ అనే డైలాగ్‌ ప్రస్తుతం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అది ప్రభాస్‌ అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా రాసిన సంగతి తెలిసిందే. డార్లింగ్‌కు బయట నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్‌తో జాతీయస్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌కు.. దేశమంతటా అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనితో.. అతను ఓన్లీ ఫ్యాన్‌ కాదు డై హార్డ్‌ ఫ్యాన్‌ తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement