బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా? | Bigg Boss 3 Telugu Varun Sandesh Selected Vithika As Enemy | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

Aug 24 2019 7:35 PM | Updated on Aug 24 2019 7:35 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్‌మేట్స్‌ తెలపటం.. ఈ వీకెండ్‌లో హైలెట్‌గా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి మైండ్‌లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా, శత్రువుగా భావిస్తున్నారో.. వెన్నుపోటుదారునిగా అనుకుంటున్నారో తెలిసిపోనుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మహేష్‌, శ్రీముఖి, పునర్నవి, వరుణ్‌లకు సంబంధించి.. ఎవరెవర్ని ఏమని భావిస్తున్నారో.. చూపించినట్టు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement