అల్లు అర్జున్‌ ఓన్లీ వన్స్‌ ఫసక్‌.. | Allu Arjun Daughter Arha Making Fun With Fasak Dialogue | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

Aug 19 2019 7:45 PM | Updated on Aug 19 2019 8:47 PM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో బన్నీ తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ తన కూతురు అర్హతో కలిసి అల్లరి చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. అర్హతో బన్నీ ‘ఫసక్‌’ చెప్పిస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. తొలుత అర్హ డోంట్‌ సో మెనీ లైక్‌ దిస్‌ అంటే.. ఆ తర్వాత బన్నీ ఓన్లీ వన్స్‌ ఫసక్‌ అని అర్హతో చెప్పిస్తాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement