నెరవేరిన సొంతింటి కల | Sakshi
Sakshi News home page

నెరవేరిన సొంతింటి కల

Published Mon, Nov 20 2023 12:30 AM

- - Sakshi

నేను టైలర్‌ పని చేసుకుంటున్నా. చాలా కాలంగా మండల కేంద్రంలో అద్దె ఇంటిలో ఉంటున్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే సొంతింటి కల నెరవేరింది. మండల కేంద్రానికి సమీపంలోనే రామిరెడ్డిగారి ఇండ్ల వద్ద సుమారు 400 కుటుంబాలకు ఇంటి స్థలాలను మంజూరు చేశారు. రాకపోకలకు వీలుగా 40 అడుగుల విస్తీర్ణంతో రోడ్లను ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలుని మరచిపోలేము. –ధనలక్ష్మి దంపతులు, పాకాల

Advertisement
Advertisement