ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ | Trainee IPS Uday Krishna Reddy arrest | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Jul 28 2026 6:23 PM | Updated on Jul 28 2026 6:58 PM

Trainee IPS Uday Krishna Reddy arrest

సాక్షి,మిర్యాలగూడ: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. మిర్యాలగూడలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌లో నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని శారీరకంగా మానసికంగా వేధించాడని అత్తాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

మంగళవారం మిర్యాలగూడలో అదుపులోకి తీసు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అనంతరం, అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement