దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్‌ సేవాలాల్‌  | Telangana: CM KCR Pays Tributes To Sant Sevalal Maharaj | Sakshi
Sakshi News home page

దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్‌ సేవాలాల్‌ 

Feb 15 2023 3:52 AM | Updated on Feb 15 2023 3:52 AM

Telangana: CM KCR Pays Tributes To Sant Sevalal Maharaj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాలు, లంబాడాల ఆరాధ్యదైవం, సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ గొప్ప సంఘ సేవకులు, దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్తని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 284 వ జయంతి సందర్భంగా కేసీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు.  

లంబాడా, బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 3 శతాబ్దాల కింద సేవాలాల్‌ మహారాజ్‌ నడయా డిన బంజారాహిల్స్‌ నేలమీద సంత్‌ మహారాజ్‌ పేరుతో నిర్మించిన భవన్‌లో రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement