Summer Holidays For Telangana High Court In 2023, Dates Inside - Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

Apr 28 2023 3:37 PM | Updated on Apr 28 2023 3:52 PM

Summer Holidays For Telangana High Court - Sakshi

మే 1 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: మే 1 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

ప్ర‌తీ గురువారం కేసుల విచార‌ణ‌ ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించనుంది. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు.
చదవండి: కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్‌ఆర్‌!

Advertisement
 
Advertisement
Advertisement