రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌ | Shadnagar: Excise Constable Arrested In Marijuana Case | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

Jun 5 2025 9:20 PM | Updated on Jun 5 2025 9:20 PM

Shadnagar: Excise Constable Arrested In Marijuana Case

సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌  గులం సుల్తాన్‌ అహ్మద్‌ను షాద్‌ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. షాద్ నగర్‌లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తనకు గంజాయి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్‌ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement