Amit Shah Attends 54th CISF Raising Day In Hyderabad Live Updates - Sakshi
Sakshi News home page

సీఐఎస్‌ఎఫ్‌ 54వ రైజింగ్‌ డే వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా

Mar 12 2023 9:32 AM | Updated on Mar 12 2023 3:54 PM

Amit Shah Attends 54th CISF Raising Day In Hyderabad Live Updates - Sakshi

Updates..

► అమిత్‌ షా మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. సీఐఎస్‌ఎఫ్‌లో డ్రోన్‌ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తాం. సీఐఎస్‌ఎఫ్‌ సేవలను చూసి దేశం గర్విస్తోంది. 

► వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.

► సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించిన అమిత్‌ షా

సాక్షి, హైదరాబాద్‌: హకీంపేటలో సీఐఎస్‌ఎఫ్‌ 54వ రైజింగ్‌ డే పరేడ్‌ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. అమిత్‌ షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement