ప్రజా ఆశీర్వాద సభ సైడ్‌లైట్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఆశీర్వాద సభ సైడ్‌లైట్స్‌

Published Wed, Nov 15 2023 1:28 AM | Last Updated on Wed, Nov 15 2023 1:28 AM

-

● మధ్యాహ్నం 2:54గంటలకు సభా వేదిక సమీపంలో సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యింది.

● 3:11 గంటలకు సభా వేదికపైకి సీఎం కేసీఆర్‌ చేరుకొని నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేశారు.

● 3:14 గంటలకు సభా వేదికపై కేసీఆర్‌కు ముస్లిం నాయకుడు దట్టీ కట్టారు.

● 3:14 నుంచి 3:19గంటల వరకు

నాగార్జునసాగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌ ప్రసంగించారు.

● అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాదాలకు ఎమ్మెల్యే నోముల భగత్‌ నమస్కరించారు.

● 3:21 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించారు.

● ప్రసంగం 3:45గంటలకు ముగించారు.

● 3:39 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు వద్దకు చేరుకున్నారు.

● సీఎం కేసీఆర్‌ 3:54 గంటలకు తిరిగి వెళ్లిపోయారు.

– తిరుమలగిరి(నాగార్జునసాగర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement