ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రష్మిక , సహజ  | Rashmika and Sahaja in the pre quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రష్మిక , సహజ 

Mar 14 2024 4:13 AM | Updated on Mar 14 2024 4:13 AM

Rashmika and Sahaja in the pre quarter final - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్‌ లో రష్మిక 6–3, 1–0తో టాప్‌ సీడ్‌ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్‌ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్‌ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement