‘వివాహ ఆహ్వానం’ | PV Sindhu Invites Telangana CM Revanth Reddy to Her Wedding | Sakshi
Sakshi News home page

‘వివాహ ఆహ్వానం’

Dec 15 2024 8:05 AM | Updated on Dec 15 2024 8:05 AM

PV Sindhu Invites Telangana CM Revanth Reddy to Her Wedding

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు వివాహం జరగనుంది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement