ప్రా‘దేశం’ దమనకాండ | TDP Rowdies Attack On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

ప్రా‘దేశం’ దమనకాండ

Oct 23 2026 8:01 AM | Updated on Oct 23 2026 8:10 AM

TDP Rowdies Attack On YSRCP Leaders

తెలుగుదేశం దౌర్జన్యకాండ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పచ్చమూకలు పైశాచికంగా విరుచుకుపడుతున్నాయి. ప్రాదేశిక ఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా దాష్టీకాలకు పాల్పడుతున్నాయి. నామినేషన్‌ పత్రాలు చించేసి దాడులకు తెగబడుతున్నాయి. ఈ దురాగతాలను అరికట్టాల్సిన రాజ్యాంగ సంస్థలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నాయి. పోలీసు యంత్రాగమూ చంద్రబాబు భజనబృందంలో చేరి ప్రతిపక్షంపై లాఠీ ఝుళిపించి కర్కశత్వం ప్రదర్శిస్తోంది. నేతల గృహ నిర్బంధాలకు పాల్పడుతోంది. 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement