అమెరికాలోని హుస్టన్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విదేశాల్లోనూ ఘనంగా చాటిచెప్పారు. ప్రవాస తెలంగాణీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఇదీ చదవండి: టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడకలు


