అత్తతో కలిసి అల్లుడి పరార్‌ | son-in-law relationship With aunty | Sakshi
Sakshi News home page

అత్తతో కలిసి అల్లుడి పరార్‌

Jun 28 2025 1:24 PM | Updated on Jun 28 2025 1:38 PM

son-in-law relationship With aunty

దొడ్డబళ్లాపురం: భార్య సవతితల్లితో అల్లుడు పరారైన సంఘటన దావణగెరె జిల్లా ముద్దేనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చెన్నగిరి తాలూకా మరవంజి గ్రామం నివాసి గణేశ్‌(25) గతనెల 12న తన భార్య హేమను వదిలి ఆమె సవతి తల్లి శాంత(55)తో పరారయ్యాడు. వివాహం జరిగినప్పటి నుంచి గణేశ్‌ శాంతతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ విషయం భార్య హేమకు తెలియడంతో ఇద్దరూ ఊరు వదిలి పరారయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement