సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథూర్‌ని నియమించింది. తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రాయ్, కర్ణాటకకు డా. సుధా యాదవ్, ఉత్తరఖండ్ డా. ధల్‌సింగ్ బిసెన్, సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ లను నియమించింది.


