సీపీఎం అభ్యర్థి ఆస్తులు స్వల్పమే | Sakshi
Sakshi News home page

సీపీఎం అభ్యర్థి ఆస్తులు స్వల్పమే

Published Sat, Apr 20 2024 1:40 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎం.డి.జహంగీర్‌ శుక్రవారం నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ పత్రాలతో పాటు రిటర్నింగ్‌ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.

జహంగీర్‌ భార్యపేర

నగదు చేతిలో : రూ.35,000 రూ. 5,000

బ్యాంకు అకౌట్‌లో : రూ.2,03,067 రూ. 2,500

మోటర్‌బైక్‌ విలువ : రూ. 55,000 రూ. 55,000

బంగారు అభరణలు విలువ రూ.7,00,000

స్వాగ్రామంలో వ్యవసాయ భూమి 11 గుంటలు.

దాని విలువ రూ.6,00,000

మునిపంపులలో సొంత ఇల్లు విలువ : రూ.25,00,000

Advertisement
Advertisement