ప్రముఖ ఆలయంలో తనికెళ్ల భరణి పూజలు | Tollywood actor tanikella Bharani pooja at Narapally Temple | Sakshi
Sakshi News home page

Tanikella Bharani: ప్రముఖ ఆలయంలో తనికెళ్ల భరణి పూజలు

Jun 2 2026 9:26 PM | Updated on Jun 2 2026 10:06 PM

Tollywood actor tanikella Bharani pooja at Narapally Temple

టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి నారపల్లి దివ్యనగర్‌‌లోని శివ పంచాయతన సమేత హనుమదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement