తారంగ సినిమా వచ్చేది అప్పుడే! | Taranga movie Press Meet | Sakshi
Sakshi News home page

తారంగ సినిమా వచ్చేది అప్పుడే!

May 25 2023 4:39 AM | Updated on May 25 2023 6:58 AM

Taranga movie Press Meet - Sakshi

కట్ల ఇమ్మార్చెల్, కట్ల డాండి హీరోలుగా, పూజా నాగేశ్వరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తారంగ’. ఎస్‌. సంపత్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస్‌ రెడ్డి కర్రి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సుమన్‌ మాట్లాడుతూ– ‘‘తారంగ’ సినిమా బాగా వచ్చింది. యూనిట్‌ కృషి వల్ల తక్కువ టైమ్‌లోనే పూర్తయింది’’ అన్నారు.

‘‘వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమిది. జూలైలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డికర్రి. ‘‘మా సినిమా అన్నివర్గాలవారికి నచ్చేలా ఉంటుంది’’ అన్నారు ఎస్‌. సంపత్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement